vaartha live news : News9 : జర్మనీలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్

TV9 భరత్‌వర్ష్ నిర్వహిస్తున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండవ ఎడిషన్ (Second edition of News9 Global Summit) అక్టోబర్ 9-10 తేదీల్లో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరుగనుంది. ఈ సమ్మిట్ ప్రధానంగా భారత్-జర్మనీ (India-Germany) ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, పారిశ్రామిక సహకారం, వాతావరణ చర్య, విద్యా మార్పిడిపై దృష్టి సారించనుంది. “ప్రజాస్వామ్యం, జనాభా, అభివృద్ధి: భారత్-జర్మనీ సంబంధాలు” అనే అంశంపై చర్చలు జరుగుతాయి.జర్మనీ యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్‌కు కీలక వ్యూహాత్మక భాగస్వామి. ఈ … Continue reading vaartha live news : News9 : జర్మనీలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్