News Telugu: Maoist: మావోయిస్టుల ‘ప్రతిఘటన వారం’ తో పోలీసుల హై అలెర్ట్

జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రం మరోసారి మావోయిస్టు కదలికలతో ఉద్రిక్తంగా మారింది. వరుస ఎన్‌కౌంటర్లతో భారీగా నష్టపోయిన సిపిఐ (మావోయిస్టు) Maoist తిరిగి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 7 అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 14 వరకు “ప్రతిఘటన వారం” పాటిస్తున్నట్లు ప్రకటించింది. దీని తరువాత అక్టోబర్ 15న బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఒక రోజు బంద్‌ కూడా పిలిచింది. మావోయిస్టు తూర్పు ప్రాంతీయ బ్యూరో ప్రతినిధి సంకేత్ ఈ … Continue reading News Telugu: Maoist: మావోయిస్టుల ‘ప్రతిఘటన వారం’ తో పోలీసుల హై అలెర్ట్