New UPI Rules 2026: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్..ఇక 10 సెకన్లలోనే పేమెంట్

New UPI Rules 2026: డిజిటల్ చెల్లింపులలో వేగాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీని ప్రకారం, ప్రతి యూపీఐ లావాదేవీ కేవలం 10 సెకన్లలోపు పూర్తి కావాలి. సాధారణంగా పండుగలు లేదా రద్దీ సమయాల్లో (Peak Times) సర్వర్లు నెమ్మదించి లావాదేవీలు విఫలమవ్వడం లేదా ఆలస్యమవ్వడం జరుగుతుంటుంది. ఇకపై అటువంటి సమస్యలు లేకుండా బ్యాంకులు మరియు పేమెంట్ యాప్స్ తమ సాంకేతికతను మెరుగుపరచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల వినియోగదారులు నిరీక్షించాల్సిన అవసరం … Continue reading New UPI Rules 2026: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్..ఇక 10 సెకన్లలోనే పేమెంట్