Latest News: New Train: తిరుపతి-షిర్డీకి కొత్త రైలు

రైల్వే శాఖ తిరుపతి,(New Train) షిర్డీ మధ్య కొత్త రైలు సర్వీస్‌ను ప్రారంభించింది. వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (17425/17426) డిసెంబర్ 14 నుంచి ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ప్రారంభ రైలు సర్వీస్ డిసెంబర్ 9న తిరుపతి సాయినగర్ షిర్డీ (07425), డిసెంబర్ 10న షిర్డీ-తిరుపతి (07426) మధ్య నడపబడుతుంది. రైలు రూట్‌లో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, గంగాఖేర్, పర్భాని, సేలు, జల్నా, శంభాజీనగర్, నాగర్ సోల్, … Continue reading Latest News: New Train: తిరుపతి-షిర్డీకి కొత్త రైలు