LIC: LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !!
ఎల్ఐసీ ‘జీవన్ ఉత్సవ్’ పథకం ప్రధానంగా హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ (Whole Life Insurance) కేటగిరీకి చెందుతుంది. ఈ పాలసీలో చేరిన వారికి జీవితాంతం బీమా రక్షణ ఉండటమే కాకుండా, నిర్ణీత కాలం తర్వాత ప్రతి ఏటా స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఈ స్కీమ్ జనవరి 12 నుండి అందుబాటులోకి రానుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, కేవలం నెల వయస్సు ఉన్న పసిబిడ్డల నుండి 65 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీస … Continue reading LIC: LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed