Telugu News: New Rules: నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి

డిసెంబర్ 1, 2025 నుంచి దేశాన్ని మొత్తం ప్రభావితం చేసే అనేక కొత్త నిబంధనలు, మార్పులు అమల్లోకి(New Rules) వచ్చాయి. ఇవి సాధారణ ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు మరియు ప్రభుత్వ సిబ్బంది దైనందిన జీవనంపై ప్రభావం చూపేలా ఉన్నాయి. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ముఖ్యమైన మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి: Read Also: AP: నకిలీ మద్యం కేసు: కీలక నిందితుడు తలారి రంగయ్య అరెస్టు ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ మరింత సులభం UIDAI ఆధార్ … Continue reading Telugu News: New Rules: నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి