New Airlines: ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్?

భారతదేశ విమానయాన రంగంలో ప్రస్తుతం ఒకే సంస్థ ఆధిపత్యం కొనసాగుతోందనే విమర్శలు తరచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్లైట్స్ విభాగంలో ఇండిగో (IndiGo) సంస్థ దాదాపు మోనోపోలీ స్థాయిలో మార్కెట్‌ను నియంత్రిస్తోంది. దేశీయ విమాన ప్రయాణాల్లో సుమారు 65 శాతానికి పైగా మార్కెట్ వాటా ఈ ఒక్క సంస్థదే కావడం గమనార్హం. అయితే ఇటీవల ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన అంతరాయాలు, ప్రయాణికులు పడ్డ ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Read Also: … Continue reading New Airlines: ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్?