Karnataka CM Post : కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య రాజుకున్న అంతర్గత పోరు ఇంకా పూర్తిగా సమసిపోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత వారం రోజులుగా అధిష్ఠానం ఈ ఇద్దరు కీలక నేతలతో పలు దఫాలు చర్చలు జరిపి, వివాదాన్ని తాత్కాలికంగా చల్లార్చిందని అంతా భావించారు. అయితే, డీకే శివకుమార్ తన సహచరులతో నిర్వహించిన ఒక అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ విభేదాలు … Continue reading Karnataka CM Post : కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి