Netflix AI Acquisition: బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

Netflix AI Acquisition: ప్రముఖ ఓటీటీ (OTT) దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, కృత్రిమ మేధ (Artificial Intelligence) దిశగా ఒక భారీ అడుగు వేసింది. హాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు బెన్ అఫ్లెక్ స్థాపించిన ఏఐ ఆధారిత ఫిల్మ్ టెక్నాలజీ కంపెనీ ‘ఇంటర్‌పాజిటివ్’ (Interpositive) ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో వినోద రంగంలో సాంకేతిక విప్లవం రాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. Read Also: David Reddy Movie: ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా … Continue reading Netflix AI Acquisition: బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!