Telugu News: Nerella Jyothi: మాజీ మావోయిస్టు నాయకురాలు సర్పంచ్ పదవికి పోటీ

తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు( Nerella Jyothi) ఒక ఆసక్తికరమైన అంశంతో వార్తల్లో నిలిచాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు నాయకురాలు నేరెళ్ల జ్యోతి తన సొంతూరి నుంచి సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. సుమారు 19 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి ఎన్నికల బరిలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. Read Also: Tamilnadu Crime: కుల వివక్షకు గురైన మహిళకు  కోర్టు అండ .. ఆరుగురికి జైలుశిక్ష నేరెళ్ల … Continue reading Telugu News: Nerella Jyothi: మాజీ మావోయిస్టు నాయకురాలు సర్పంచ్ పదవికి పోటీ