Einstein letters : నెహ్రూకు ఎవరు లేఖలు రాశారు? వాటిలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!…

Einstein letters : దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన చారిత్రక లేఖలు, పత్రాలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పత్రాలు ఏ ఒక్క కుటుంబానికి చెందిన వ్యక్తిగత ఆస్తి కాదని, దేశ చరిత్రకు చెందిన వారసత్వ సంపదగా భావించాలని స్పష్టం చేసింది. 1971లో ఇందిరా గాంధీ భద్రత కోసమని నెహ్రూ వ్యక్తిగత లేఖలు, కార్టూన్లు, ఇతర పత్రాలను అప్పటి నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించారు. అయితే 2008లో యూపీఏ … Continue reading Einstein letters : నెహ్రూకు ఎవరు లేఖలు రాశారు? వాటిలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!…