NDA Policies: రాష్ట్రపతి ఆమోదంతో VB-G RAM G బిల్లు చట్టం

NDA Policies: VB-G RAM G బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ(Droupadi Murmu) ముర్ము అధికారికంగా ఆమోదం తెలపడంతో, ఇది చట్టరూపం దాల్చింది. ఈ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలను పెంచడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ఉపాధి హామీ వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. Read also: IND-W vs SL-W: టాస్ గెలిచిన టీమిండియా ఇప్పటివరకు అమలులో ఉన్న పథకాలతో పోలిస్తే, … Continue reading NDA Policies: రాష్ట్రపతి ఆమోదంతో VB-G RAM G బిల్లు చట్టం