Telugu News: NDA Government: రబ్రీదేవి బంగ్లాను ఖాళీ చేయాలని నితీస్ సర్కార్ ఆదేశాలు

ఇటీవల బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన నితీష్ కుమార్ సర్కార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లాలూకు షాక్ ఇచ్చింది. బీహార్ మాజీ సీఎంగా పనిచేసిన రబ్రీదేవికి (Rabri devi) ప్రభుత్వం కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది.  Read Also: Kamala Pasand owner: పాన్ … Continue reading Telugu News: NDA Government: రబ్రీదేవి బంగ్లాను ఖాళీ చేయాలని నితీస్ సర్కార్ ఆదేశాలు