Breaking News – Bihar Election Results : ఎన్డీఏ డబుల్.. కాంగ్రెస్ ఢమాల్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కఠిన సందేశాన్ని అందించాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి కేవలం 6 సీట్లకే పరిమితమవడం పార్టీ మూలాధారానికి పెద్ద దెబ్బగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రచారం, రాహుల్ గాంధీ ర్యాలీలు, కూటమి భాగస్వామ్యం— ఇవన్నీ ఓటర్లపై ప్రభావం చూపలేదని స్పష్టమైంది. మరోవైపు, ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌పై మరింత నమ్మకం ఉంచినట్లు ఫలితాలు తెలిపాయి. ముఖ్యంగా అభివృద్ధి–సంక్షేమాల కలయికను ఎన్డీఏ సరిగ్గా ప్రజలకు చేరవేయడంలో … Continue reading Breaking News – Bihar Election Results : ఎన్డీఏ డబుల్.. కాంగ్రెస్ ఢమాల్