Telugu News: NCTE: టీచర్లకు షాక్… TET మినహాయింపుపై NCTE నో

దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల టీచర్లకు టెట్ (Teacher Eligibility Test) నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల వినతిని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) తిరస్కరించింది. ఇప్పటికే ఐదేళ్లకు మించి సర్వీసు చేసిన టీచర్లు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కొంతమంది రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు కోరగా, NCTE తాజాగా స్పష్టతనిచ్చింది — సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, ఎవరూ టెట్ నుంచి మినహాయింపు పొందరని తెలిపింది. Read Also:  AP: … Continue reading Telugu News: NCTE: టీచర్లకు షాక్… TET మినహాయింపుపై NCTE నో