Latest News: Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్, సోనియాలకు ఊరట

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ ఫిర్యాదు, ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే రద్దు చేశారు. దీంతో నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందంటూ వాదిస్తున్న ఈడీకి షాక్ తగిలినట్లయింది. Read Also: PLFS: దేశంలో నిరుద్యోగ రేటు తగ్గుదల కేసు నమోదు నేషనల్ హెరాల్డ్ కేసులో … Continue reading Latest News: Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్, సోనియాలకు ఊరట