Latest News: National Herald Case: కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి

National Herald Case: కాంగ్రెస్ పార్టీ చేసిన ‘కేంద్రం ప్రతీకార రాజకీయాలు చేస్తోంది’ అనే ఆరోపణలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ కేసు 2008లో ప్రారంభమైనదే కానీ, ఆ సమయంలో కేంద్రంలో మోదీ(Narendra Modi) ప్రభుత్వం లేదని బీజేపీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ తమపై వేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నవని పేర్కొంది. బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. … Continue reading Latest News: National Herald Case: కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి