Telugu News: National BookFair:డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

చినిగిన చొక్కా అయినా వేసుకో.. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్న పెద్దల మాట నేటికీ అర్థవంతమే. ఆధునిక డిజిటల్ యుగంలో చదవడం తగ్గిందన్న భావనకు భిన్నంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పుస్తక ప్రదర్శనలు(National BookFair) అక్షరానికి ఇంకా ఆదరణ ఉందని చాటి చెబుతున్నాయి. రచయితలు, ప్రచురణకర్తలు, పుస్తకప్రియులు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఇవే బుక్ ఫెయిర్లు. ఏడాదికి ఒక్కసారి జరిగే ఈ వేడుకలు దేశవ్యాప్తంగా సాహిత్య అభిమానులను ఆకర్షిస్తుంటాయి. ఈ నెల 19 నుంచి … Continue reading Telugu News: National BookFair:డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ