Telugu news:Narendra Modi: బీహార్ ఎన్నికల వేడి: ఆర్జేడీపై మండిపడ్డ ప్రధాని మోదీ

బీహార్‌లో మొదటి దశ ఎన్నికలు పూర్తవగా, రెండో దశ పోలింగ్ అక్టోబర్ 11న జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. అధికార పక్షం, విపక్షం రెండూ ఓటర్లను ఆకర్షించేందుకు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. సీతామర్హిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పాల్గొని ఓటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also: Bihar Elections: ఎన్డీఏ కి మద్దతుగా బీహార్ లో నారా లోకేష్ ప్రచారం మేము … Continue reading Telugu news:Narendra Modi: బీహార్ ఎన్నికల వేడి: ఆర్జేడీపై మండిపడ్డ ప్రధాని మోదీ