Latest News: Karnataka: కుల గణన సర్వేలో పాల్గొనేందుకు నారాయణ మూర్తి దంపతులు నిరాకరణ
కర్ణాటక (Karnataka) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక-ఆర్థిక సర్వే (Socio-Economic and Caste Census) వివాదాస్పద దశకు చేరుకుంది. ఈ సర్వేలో పాల్గొనడానికి ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy), ఆయన భార్య, ప్రసిద్ధ రచయిత్రి సుధా మూర్తి (Sudha Murthy) నిరాకరించడం పెద్ద చర్చకు దారితీసింది. తమను ఈ సర్వేలో చేర్చడం అవసరం లేదని, ఎందుకంటే తాము ఏ వెనుకబడిన వర్గానికి చెందని వాళ్ళం కాదని వారు స్పష్టం చేశారు. … Continue reading Latest News: Karnataka: కుల గణన సర్వేలో పాల్గొనేందుకు నారాయణ మూర్తి దంపతులు నిరాకరణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed