News Telugu: Naegleria fowleri: కేరళను వణికిస్తున్న కొత్త వ్యాధి.. ఎలా వస్తుందో తెలుసా..?

కేరళలో ప్రస్తుతం ప్రాణాంతకమైన Naegleria fowleri (Brain-Eating Amoeba) వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. 2025లో ఈ వ్యాధితో 170 మంది బాధితులు నమోదయ్యారు, వీరిలో 42 మంది మరణించారు. ఈ అరుదైన వ్యాధి ముఖ్యంగా వెచ్చని, కలుషితమైన నీటిలో విరాజిల్లుతుంది. వ్యాధి మానవుల నుండి మానవులకు సారసరి వ్యాప్తి చెందదు; కానీ స్నానం, ఈత కొట్టడం, ముక్కు కడుక్కోవడం వంటి సందర్భాల్లో కలుషిత నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ అమీబా … Continue reading News Telugu: Naegleria fowleri: కేరళను వణికిస్తున్న కొత్త వ్యాధి.. ఎలా వస్తుందో తెలుసా..?