Latest News: My Home Group: గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌లో మై హోమ్ గ్రూప్ విజయం

My Home Group: ముంబై(Mumbai) జియో వరల్డ్ సెంటర్ లో నవంబర్ 27న గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2025 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం, విదేశాల నుండి ప్రముఖులు, పరిశ్రమ నిపుణులు హాజరయ్యారు. ఇక్కడ సుస్థిర నిర్మాణ పద్ధతులు, పర్యావరణ అనుకూల ప్రాజెక్టులు, నూతన టెక్నాలజీల వినియోగంలో ఉన్న సంస్థలను గౌరవించడం లక్ష్యం. Read also: Trade Fraud: ట్రేడ్ మోసం బహిర్గతం ఈ సందర్భంలో మై హోమ్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ నాలుగు విభిన్న విభాగాలలో ప్రతిష్టాత్మక … Continue reading Latest News: My Home Group: గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌లో మై హోమ్ గ్రూప్ విజయం