Mumbai Rains: ముంబై మహానగరాన్ని ముంచెత్తిన కుండపోత వర్షాలు

Mumbai Rains: మహారాష్ట్ర రాజధాని ముంబైని వానలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో సాధారణ జనజీవనం అతలాకుతలమైంది. … Continue reading Mumbai Rains: ముంబై మహానగరాన్ని ముంచెత్తిన కుండపోత వర్షాలు