Mumbai News: ఆటో డ్రైవర్‌పై ఎమ్మెల్యే దాడి వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో(Mumbai News) సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘట్కోపర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యపై నిర్వహించిన నిరసన కార్యక్రమం మధ్యలో ఓ ఆటో డ్రైవర్‌పై ఎమ్మెల్యే చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో(Social media) వైరల్‌గా మారింది. ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా స్థానికులతో కలిసి ట్రాఫిక్ సమస్యపై నిరసన చేపట్టిన సమయంలో, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ సమయంలో ఒక ఆటో … Continue reading Mumbai News: ఆటో డ్రైవర్‌పై ఎమ్మెల్యే దాడి వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed