Mumbai: చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ముల్లుంద్‌ వెస్ట్‌లో నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్‌ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనాల మీద పిల్లర్‌ కూలడంతో ఆటోలో వెళ్తున్న నలుగురికి ప్రయాణికులు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘోర … Continue reading Mumbai: చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు