Telugu News: Mumbai Crime: ఆడిషన్ పేరుతో చిన్నారుల బంధం – నిందితుడు మృతి

ముంబయి(Mumbai Crime) నగరంలోని పవయీ (Powai) ప్రాంతంలో పెద్ద కలకలం రేగింది. ఓ యాక్టింగ్ స్టూడియోలో చిన్నారులను బంధించి బెదిరించిన రోహిత్ ఆర్య (Rohit Arya) అనే వ్యక్తి, పోలీసుల కాల్పుల్లో గాయపడి తరువాత చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అతడి మానసిక స్థితి స్థిరంగా లేకపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Read Also: AP Crime: ‘పోక్సో’ కేసులో 20 యేళ్ల … Continue reading Telugu News: Mumbai Crime: ఆడిషన్ పేరుతో చిన్నారుల బంధం – నిందితుడు మృతి