Mumbai: గ్యాస్ పైప్ లైన్ పగలడంతో సంక్షోభం లోCNG..

ముంబైలో(Mumbai) సోమవారం, నవంబర్ 17న, భారీ ఇంధన సంక్షోభం ఏర్పడింది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCF) ప్రాంగణంలో ఉన్న ప్రధాన గ్యాస్ పైప్‌లైన్, థర్డ్ పార్టీ కారణంగా దెబ్బతినడం వల్ల సమస్య మొదలైంది. ఈ నష్టం వడాలా గేట్ స్టేషన్ (MGL CGS) కి వెళ్లే గ్యాస్ సరఫరాపై గణనీయ ప్రభావం చూపింది. వడాలా, ముంబైకి సిఎన్‌జీ సరఫరా చేసే ప్రధాన కేంద్రం కాబట్టి, పైప్‌లైన్ సమస్యతో నగరంలోని అనేక CNG స్టేషన్లు పని చేయడం … Continue reading Mumbai: గ్యాస్ పైప్ లైన్ పగలడంతో సంక్షోభం లోCNG..