Latest Telugu News : Mrityunjay Tiwari : ఎన్డీయే నాయకులు పగటి కలలు కంటున్నారు : తివారి

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల లో ఎన్డీయే కూటమికి 60 సీట్లు కూడా రావని ఆర్జేడీ విమర్శించింది. బీహార్‌లో 160 స్థానాల్లో గెలుస్తామని ఎన్డీయే నాయకులు పగటి కలలు కంటున్నారని, అది జరిగేపని కాదని ఆర్జేడీ నేత మృత్యుంజయ్‌ తివారి (Mrityunjay Tiwari) ఎద్దేవా చేశారు. ఎన్డీఏ అరాచక పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతోపాటు పలువురు ఎన్డీయే నేతలు అహంకారంతో మాట్లాడుతు న్నారని, ఆ అహంకారాన్ని ప్రజలు … Continue reading Latest Telugu News : Mrityunjay Tiwari : ఎన్డీయే నాయకులు పగటి కలలు కంటున్నారు : తివారి