Latest News: MP Diamond Discovery: ఒక్క రాత్రిలో అదృష్టం మార్చిన వజ్రం

మధ్యప్రదేశ్(MP Diamond Discovery) రాష్ట్రంలోని పన్నా జిల్లాకు చెందిన గిరిజన కూలీ గోవింద్ సింగ్ జీవితంలో అద్భుతం చోటు చేసుకుంది. ప్రతిరోజు మాదిరిగానే ఖేర్ మాత ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన ఒక మెరిసే రాయి కనిపించింది. ఆసక్తితో దాన్ని తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు చూపించాడు. తర్వాత అది సాధారణ రాయి కాదని, అసలైన 4.04 క్యారెట్ల విలువైన వజ్రం అని తేలింది. Read also: Breaking News – Vote Chori : … Continue reading Latest News: MP Diamond Discovery: ఒక్క రాత్రిలో అదృష్టం మార్చిన వజ్రం