Breaking News – Delhi Encounter : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్లు హతం

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బిహార్ పోలీసులతో కలిసి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్లు మట్టుబడ్డారు. రాత్రి అర్ధరాత్రి సమయంలో పోలీసులు గ్యాంగ్‌స్టర్లను చుట్టుముట్టగా, వారు కాల్పులు ప్రారంభించడంతో భీకర ఫైరింగ్ జరిగింది. స్వీయరక్షణార్థం పోలీసులు కూడా ప్రతీకారంగా కాల్పులు జరపగా, రంజన్ పాఠక్ (25), బిమలేశ్ మహతో (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) అనే నలుగురు … Continue reading Breaking News – Delhi Encounter : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్లు హతం