Latest news: Mohanlal: ఏనుగు దంతాల కేసులో మోహన్‌లాల్ లైసెన్స్ ను రద్దు చేసిన హైకోర్టు

మలయాళ సినీ నటుడు మోహన్‌లాల్కు కేరళ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వద్ద ఉన్న ఏనుగు(Mohanlal) దంతాల సేకరణను చట్టబద్ధం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు(High court) రద్దు చేసింది. అలాగే, మోహన్‌లాల్ పేరుతో జారీ చేసిన లైసెన్స్‌ కూడా కోర్టు చెల్లనిదిగా ప్రకటించింది. హైకోర్టు తీర్పులో, 2015లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో విధానపరమైన లోపాలు ఉన్నాయని, అవి అధికారిక గెజిట్‌లో ప్రచురించబడలేదని పేర్కొంది. అందువల్ల ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కాబోవని … Continue reading Latest news: Mohanlal: ఏనుగు దంతాల కేసులో మోహన్‌లాల్ లైసెన్స్ ను రద్దు చేసిన హైకోర్టు