PM Kisan : ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక వెసులుబాటు లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 46.80 లక్షల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో రూ. 2,808 కోట్లను నేరుగా జమ చేయనున్నారు. కేంద్ర … Continue reading PM Kisan : ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు