Modi on Vande Mataram : ‘వందే మాతరం’పై జిన్నా, నెహ్రూ వైఖరి లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…

Modi on Vande Mataram : ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవ సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ జాతీయ గీతాలలో ఒకటైన ‘వందే మాతరం’ అంశాన్ని 1975లో విధించిన ఎమర్జెన్సీకి, కాంగ్రెస్ పార్టీ అప్పటి రాజకీయ నిర్ణయాలకు అనుసంధానించారు. మొహమ్మద్ అలీ జిన్నా ‘వందే మాతరం’కు వ్యతిరేకించారని, ఆ భావనలతోనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ … Continue reading Modi on Vande Mataram : ‘వందే మాతరం’పై జిన్నా, నెహ్రూ వైఖరి లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…