Mumbai BMC Election Results : ముంబై తీర్పుపై మోదీ ట్వీట్

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరుగులేని విజయం సాధించడం తో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపుగా మారింది. దశాబ్దాల కాలంగా ఒకే కుటుంబం లేదా ఒకే వర్గం ఆధిపత్యంలో ఉన్న ఆసియాలోనే అత్యంత సంపన్నమైన మునిసిపల్ కార్పొరేషన్‌ను మహాయుతి కైవసం చేసుకోవడం విశేషం. ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ, ఎన్డీయే (NDA) విధానాలపై నమ్మకం ఉంచిన ముంబై ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు … Continue reading Mumbai BMC Election Results : ముంబై తీర్పుపై మోదీ ట్వీట్