prime minister: Modi: భారత నదులే దేశ అభివృద్ధికి పునాది

ప్రధాని నరేంద్ర మోదీ (Modi) భారతదేశంలోని జలమార్గాల ప్రాధాన్యతపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్ రాసిన వ్యాసాన్ని ప్రధాని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకొని, నదులు కేవలం పునరుజీవం పొందిన వారసత్వ చిహ్నాలు మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక, రవాణా, పర్యాటక రంగాల అభివృద్ధికి కీలక రహదారులుగా మారిందని గుర్తుచేశారు. గతంలో మన దేశంలో 5 జాతీయ జలమార్గాలే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 111కి పెరిగి, 32 మార్గాలు ఇప్పటికే … Continue reading prime minister: Modi: భారత నదులే దేశ అభివృద్ధికి పునాది