Latest News: Modi: బీహార్‌లో మోదీ ఘాటు విమర్శలు

బీహార్‌లోని చాప్రాలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi) తీవ్రస్థాయిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ముందుగా ముజఫర్‌పూర్ ర్యాలీలో కూడా ఆయన కాంగ్రెస్‌ మరియు ఆర్జేడీ పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ మరియు తేజస్వి యాదవ్‌లను “అవినీతి యువరాజులు”గా అభివర్ణించారు. ఈ ఇద్దరూ కోట్ల రూపాయల కుంభకోణాల్లో జామీనుపై ఉన్నారని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని దోచుకుంటూ తప్పుడు హామీల దుకాణం నడుపుతున్నారని ఆరోపించారు. అలాగే, బీహార్ ప్రజల … Continue reading Latest News: Modi: బీహార్‌లో మోదీ ఘాటు విమర్శలు