Latest News: Modi: ‘మీ డబ్బు మీ హక్కు’ పేరుతో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమం

దేశవ్యాప్తంగా(Modi) బ్యాంకులు,(Bank) బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లలో భారీ మొత్తంలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు పేరుకుపోయాయి. ఈ మొత్తం రూ.1 లక్ష కోట్లకు పైగా ఉన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. బ్యాంకులలో రూ.78,000 కోట్లు, బీమా సంస్థల్లో రూ.14,000 కోట్లు, మ్యూచువల్ ఫండ్లలో రూ.3,000 కోట్లు, డివిడెండ్ల రూపంలో రూ.9,000 కోట్లు ఇప్పటికీ క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి. ఈ నేపథ్యలో కేంద్రం ‘మీ డబ్బు మీ హక్కు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసింది. Read … Continue reading Latest News: Modi: ‘మీ డబ్బు మీ హక్కు’ పేరుతో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమం