Latest News: Modi Bihar: బిహార్ అభివృద్ధి ఆర్జేడీ చేతుల్లో నాశనం అయింది – ప్రధాని మోదీ

బిహార్‌లోని(Modi Bihar) కటిహార్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్జేడీ(RJD) పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలపాటు ఆ పార్టీ బిహార్‌ను వెనుకబాటులో ఉంచిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఆర్జేడీ పాలనలో అభివృద్ధి అనే పదమే శత్రువుగా మారింది. రోడ్లు వేస్తే ప్రమాదాలు పెరుగుతాయని, కరెంటు వస్తే ప్రజలు షాక్‌కు గురవుతారని అబద్ధాలు చెబుతూ ప్రజలను భయపెట్టారు” అని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకున్న ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం … Continue reading Latest News: Modi Bihar: బిహార్ అభివృద్ధి ఆర్జేడీ చేతుల్లో నాశనం అయింది – ప్రధాని మోదీ