PM Modi : అయోధ్యలో మోదీ ప్రత్యేక పర్యటన రామమందిరంపై..

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25న అయోధ్యకు వెళ్లి, రామమందిరంపై పవిత్ర ధ్వజం ఎగురవేయడానికి సిద్ధమవుతున్నారు. రాం మందిర నిర్మాణం పూర్తయిన సంకేతాన్ని సూచించే ధ్వజారోహణం ఈసారి వివాహపంచమి శుభదినంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్ఎస్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరవుతారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, మోదీ ముందుగా అయోధ్య ప్రజలను పలకరించి తరువాత (PM Modi) మందిరానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన … Continue reading PM Modi : అయోధ్యలో మోదీ ప్రత్యేక పర్యటన రామమందిరంపై..