News Telugu: Modi: భారత్-యూకేల మధ్య పలు అంశాలపై ఒప్పందం
న్యూఢిల్లీ NuDelhi : ప్రపంచంలో పెరుగుతున్న అస్థిరత పరిస్థితుల్లో భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) భాగస్వామ్యం అంతర్జాతీయ శాంతి, అభివృద్ధికి కీలక మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Narendra_Modi పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రక్షణ, విద్య, వాణిజ్యం, సాంకేతికత వంటి పలు విభాగాలపై విస్తృత చర్చలు జరిపారు. భారత్–యూకే మధ్య … Continue reading News Telugu: Modi: భారత్-యూకేల మధ్య పలు అంశాలపై ఒప్పందం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed