Latest News: Mobile Insurance: వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు
టెలికాం రంగంలో పోటీని తట్టుకుని, తమ వినియోగదారులను తమవైపు ఆకర్షించుకునేందుకు వొడాఫోన్ ఐడియా (Vi) వినూత్నమైన రీఛార్జ్ ప్యాకేజీలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ప్రత్యేక ప్లాన్ల ప్రధాన ఉద్దేశ్యం మొబైల్ వినియోగదారులకు బీమా (ఇన్సూరెన్స్(Mobile Insurance)) సదుపాయాన్ని అందించడం. ఈ వినూత్న సదుపాయం ద్వారా, ఒకవేళ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా ఊహించని విధంగా పాడైపోయినా, వినియోగదారులు ₹25,000 వరకు బీమా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం వినియోగదారులకు కేవలం కాలింగ్ మరియు … Continue reading Latest News: Mobile Insurance: వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed