Latest News: MITS Health Care: ఉద్యోగులకు దీపావళి కారు బహుమతులు!

దీపావళి సందర్భంగా బహుమతులు ఇవ్వడం ప్రతి సంస్థలోనూ సాధారణమే, కానీ హర్యానాలోని పంచకులలో ఉన్న MITS హెల్త్‌కేర్(MITS Health Care) ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చింది. సంస్థ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.కె. భాటియా ఈ సంవత్సరం 51 మంది ఎంపిక చేసిన ఉద్యోగులకు కొత్త కార్లను బహుమతిగా అందించారు. Read also:  Case of Fake liquor : 7 రోజుల పోలీస్ కస్టడీ! ఇది భాటియా వరుసగా … Continue reading Latest News: MITS Health Care: ఉద్యోగులకు దీపావళి కారు బహుమతులు!