Mining Issue: ఆరావళి సంరక్షణకు సుప్రీంకోర్టు బ్రేక్

ఆరావళి పర్వతాల(Aravalli Range) మైనింగ్(Mining Issue) అంశం మరోసారి జాతీయ చర్చకు దారితీసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాల నిర్వచనంపై తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. కేంద్రం ప్రకారం, 100 మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలనే ఆరావళి పర్వతాలుగా పరిగణించాలి. ఈ నిర్వచనాన్ని అగ్ర న్యాయస్థానం అంగీకరించినప్పటికీ, వెంటనే కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పర్వత శ్రేణుల సంరక్షణకు ఇది కీలకమైన అడుగుగా నిపుణులు … Continue reading Mining Issue: ఆరావళి సంరక్షణకు సుప్రీంకోర్టు బ్రేక్