Middle East Conflict: ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

Middle East Conflict: ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రపంచ దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ దాడిని ఖండిస్తూ కేంద్రం వెంటనే ప్రకటన విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది రాజకీయాంగా పెను చర్చకు దారితీసింది.ప్రధాని మోదీ యంత్రాంగం.. బదులుగా సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చింది. Read … Continue reading Middle East Conflict: ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!