Budget 2026: మధ్యతరగతికి మరిన్ని ఊరటలు ఉంటాయా?

ఫిబ్రవరి 1వ తేదీ దగ్గర పడుతుండటంతో అందరి కళ్లు కేంద్ర బడ్జెట్ 2026(Budget-2026) పైనే ఉన్నాయి. సాధారణంగా బడ్జెట్ అంటే చాలు.. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరూ చూసేది ‘పన్నులు తగ్గుతాయా? పెరుగతాయా?’ అనే! అయితే ఈసారి పన్ను రేట్ల తగ్గింపు కంటే పన్ను విధానంలో ఉన్న చిక్కుముడులను విప్పడంపైనే ప్రభుత్వం ఫోకస్ చేసేలా కనిపిస్తోంది. మధ్యతరగతికి పన్ను ఊరట లభిస్తుందా? గత కొన్ని బడ్జెట్లలో ఇప్పటికే మిడిల్ క్లాస్ కి ప్రభుత్వం మంచి ఊరటనిచ్చింది. … Continue reading Budget 2026: మధ్యతరగతికి మరిన్ని ఊరటలు ఉంటాయా?