MHA: పైరేటెడ్ యాప్స్ వాడితే డేటాకు ముప్పు

ఫ్రీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం తెలియని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయడం ప్రమాదకరమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ప్రజలను హెచ్చరించింది. పైరేటెడ్ కంటెంట్ అందిస్తున్న అనధికార యాప్స్ ద్వారా వినియోగదారుల పర్సనల్ డేటా, మొబైల్ భద్రత తీవ్ర రిస్క్‌లో పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి యాప్స్ మొదట ఉచిత వినోదాన్ని అందించినట్టు కనిపించినా, లోపల మాత్రం పెద్ద ముప్పు దాగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. Read also: KCR: చంద్రబాబును తెలంగాణకు … Continue reading MHA: పైరేటెడ్ యాప్స్ వాడితే డేటాకు ముప్పు