Latest News: MGR: తమిళనాడులో ఎంజీఆర్ విగ్రహం ధ్వంసం

తమిళనాడు (Tamil Nadu) లో దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం నియోజకవర్గంలోని అవనియాపురం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Bihar Elections: మోగిన బీహార్ ఎన్నికలు శనివారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎంజీఆర్ విగ్రహం (MGR statue) ముఖభాగాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. … Continue reading Latest News: MGR: తమిళనాడులో ఎంజీఆర్ విగ్రహం ధ్వంసం