MGNREGA: ఉపాధి హామీ పథకానికి సాంకేతిక ఆటంకాలు
MGNREGA: అధునాతన సాఫ్ట్వేర్ అమలు, కొత్త సాంకేతిక నిబంధనలతో ఉపాధిహామి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక విధానం క్షేత్రస్థాయిలో కూలీల పాలిట శాపంగా మారింది. దీంతో పలు జిల్లాల్లో కూలీలకు ఉపాధి పని కరువవుతోంది. కూలీలు ఉదయం, సాయంత్రం పనులకు హాజరుకావాలని, రెండుపూటలా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలనే నిబంధనలతో ఇటు కూలీలు, అటు ఉపాధిహామీ సిబ్బంది పలు ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. Read Also: Israel … Continue reading MGNREGA: ఉపాధి హామీ పథకానికి సాంకేతిక ఆటంకాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed