Latest Telugu News: Meta: భారత్‌లో మెటా అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌ ప్రారంభం

భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలహీనమైందని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పుడు వాస్తవాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఆపిల్, గూగుల్, మెటా (Meta Platforms Inc.) భారతదేశంలో భారీ పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక శక్తిని ముందుకు తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యాయి. తాజాగా మెటా భారతదేశంలో తన ‘వాటర్‌వర్త్’ (Waterworth) అనే అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించ బోతోంది. ఇది కేవలం టెక్నాలజీ ప్రాజెక్ట్ మాత్రమే … Continue reading Latest Telugu News: Meta: భారత్‌లో మెటా అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌ ప్రారంభం