Telugu news: Messi: సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య

Mumbai Wankhede Stadium: ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Messi) భారత్ పర్యటన సందర్భంగా అనూహ్య వివాదం చెలరేగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ మెస్సీతో తీసుకున్న సెల్ఫీల వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమె ప్రవర్తన మర్యాదకు విరుద్ధంగా ఉందంటూ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Read also: Lionel Messi: ఒకే ఫ్రేమ్‌లో మెస్సీ, సచిన్ ఏం జరిగిందంటే… మూడు రోజుల భారత పర్యటనలో … Continue reading Telugu news: Messi: సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య